Lok Sabha Election 2019 : Gujarat State Profile, Sitting MP, MP Performance Report | Oneindia Telugu

  • 5 years ago
Lok Sabha Election 2019:Know detailed information on Gujarat Lok Sabha Constituency in video. Get information about election equations, sitting MP, demographics, social picture, performance of current sitting MP, election results, winner, runner up, & much more on Gujarat.
#LokSabhaElection2019
#Gujaratloksabhaconstituency
#GujaratStateProfile
#VinodbhaiChavda
#HaribhaiParthibhaiChaudhary
#Kirit PremjibhaiSolanki
#BJP
#INC
#AAP

1. సువిశాలమైన రాష్ట్రం.. తీర ప్రాంతం ఎక్కువగా ఉన్న రాష్ట్రం ఇది.. ప్రధాని నరేంద్ర మోడీ సొంత రాష్ట్రం కూడా.. ఇవి గుజరాత్ గురించి చెప్పాల్సిన హైలైట్స్. అయితే మోడీ గురువు ఎల్కే అద్వానీ ఈసారి ఇక్కడి నుంచి పోటీ చేస్తున్నట్టా లేదా.. కాంగ్రెస్ తన సంఖ్యా బలాన్ని పెంచుకోవడం ఖాయమా.. ? ఇవీ ప్రస్తుతం గుజరాత్ పై చర్చనీయ అంశాలుగా మారాయి. మరోవైపు.. సొంత రాష్ట్రంలోని అన్ని పార్లమెంటు స్థానాలు మరోమారు క్లీన్ స్వీప్ చేస్తేనే పరువు దక్కుతుందన్న తాపత్రయంలో మోడీ, అమిత్ షా సర్వం ఒడ్డుతున్నారు. దీంతో ఈ ఎన్నికలు గుజరాత్ లో ప్రతిష్ఠాత్మకంగా మారాయి. సోమనాథ్, ద్వారకా వంటి పుణ్యక్షేత్రాలకు నెలవుగా ఉన్న గుజరాత్ కు టూరిస్టులు పెద్ద ఎత్తున వస్తారు.

Recommended