కష్టపడే వాణ్ణి.. ఫలితం గురించి ఆలోచించను.! | Oneindia Telugu

  • last month
భువనగిరి లోక్ సభ ఎన్నికల్లో ప్రతి గ్రామంలో పర్యటించి ప్రజల కష్టాలు తెలుసుకున్నానని బీజేపి ఎంపీ అభ్యర్థి బూర నర్సయ్య గౌడ్ స్పష్టం చేసారు. కష్టపడే వ్యక్తిని తప్ప ఫలితం ఆశించే వ్యక్తిని కాదన్నారు బూర.
BJP MP candidate Boora Narsaiah Goud clarified that he visited every village in the Bhuvanagiri Lok Sabha elections and learned about the hardships of the people. Bura said that a person who works hard is not a person who expects results.

~CR.236~CA.240~ED.234~HT.286~