Lok Sabha Election 2019 : Chhattisgarh State Profile, Sitting MP, MP Performance Report | Oneindia
  • 5 years ago
Lok Sabha Election 2019:Know detailed information on chhattisgarh Lok Sabha Constituency in video. Get information about election equations, sitting MP, demographics, social picture, performance of current sitting MP, election results, winner, runner up, & much more on chhattisgarh.
#LokSabhaElection2019
#chhattisgarhloksabhaconstituency
#chhattisgarhStateProfile
#KamalbhanSinghMarabi
#KamlaDeviPatle
#BJP
#INC

1. చిన్న రాష్ట్రమే కానీ ప్రధాని మోదీకి పెద్ద ఝలక్ ఇచ్చిన రాష్ట్రంగా నిలిచింది ఛత్తీస్ గఢ్. ఈ రాష్ట్రానికి పెద్దగా ప్రత్యేక పరిచయం అక్కర్లేదు..ఎందుకంటే మన పొరుగునే ఉంటుంది కాబట్టి.. నక్సలైట్లకు అడ్డాగా ఎప్పుడూ కాల్పులు..ఎదురు కాల్పులతో మారుమోగుతున్న వార్ జోన్ ఛత్తీస్ గఢ్లో పార్లమెంటు ఎన్నికల సమీకరణాలు జోరుగా మారుతున్నాయి. ఓవైపు ఇటీవలే చేతికందిన అసెంబ్లీ ఎన్నికల విజయంతో హస్తం పార్టీ హుషారుగా ఉండగా.. హ్యాట్రిక్ పూర్తి చేసుకున్నాక అధికారం కోల్పోయిన కమలం పార్టీ మాత్రం డీలా పడింది. మరి అసెంబ్లీ ఎన్నికల ప్రభావం పార్లమెంటు ఎన్నికలపై కూడా పడుతుందా అంటే... పడచ్చని రాజకీయ పండితులు పేర్కొంటున్న క్రమంలో ఇప్పుడీ చిన్న రాష్ట్రంపై ఎన్డీయే, యూపీఏ కూటమి ఫోకస్ పెట్టాల్సివచ్చింది.
Recommended