Lok Sabha Election 2019 : Gorakhpur State Profile,Sitting MP, MP Performance Report | Oneindia
  • 5 years ago
Lok Sabha Election 2019:Know detailed information on Gorakhpur Lok Sabha Constituency in video. Get information about election equations, sitting MP, demographics, social picture, performance of current sitting MP, election results, winner, runner up, & much more on Gorakhpur.
#LokSabhaElection2019
#Gorakhpurloksabhaconstituency
#PraveenKumarNishad
#UpendraDuttShukla
#SP
#BJP

ఉత్తర్ ప్రదేశ్ లోని 80 లోక్ సభ నియోజకవర్గాల్లో గోరఖ్ పూర్ ఒకటి. ఈ నియోజకవర్గం పరిధిలో మొత్తం అయిదు అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. కైంపియార్ గంజ్, పిప్రాయిచ్, గోరఖ్ పూర్ అర్బన్, గోరఖ్ పూర్ రూరల్, షాహజన్వా. ఈ అయిదు అసెంబ్లీ స్థానాలు కూడా బీజేపీ వశం అయ్యాయి. గోరఖ్ పూర్ లోక్ సభ నియోజకవర్గం జనరల్ కేటగిరీలో ఉంది.
Recommended