Lok Sabha Election 2019 : Assam State Profile, Sitting MP, MP Performance Report | Oneindia Telugu

  • 5 years ago
Lok Sabha Election 2019:Know detailed information on Assam Lok Sabha Constituency in video. Get information about election equations, sitting MP, demographics, social picture, performance of current sitting MP, election results, winner, runner up, & much more on Assam.
#LokSabhaElection2019
#Assamloksabhaconstituency
#Assam StateProfile
#rameshwar theli
#radheshyam
#raman deka
#BJP
#INC
#AIUDF

లోక్ సభ ఎన్నికల ప్రత్యేక కవరేజీలో భాగంగా మనం ఈరోజు సహజసిద్ధమైన రాష్ట్రంగా పేరుగాంచిన ఈశాన్య భారతంలోని అస్సాం రాజకీయాల గురించి తెలుసుకుందాం. స్వచ్ఛమైన వాతావరణం, అందమైన కొండల నడుమ ఉన్న అస్సాంకున్న ప్రత్యేకతలు అన్ని ఇన్ని కావు. ఉత్తరాన భూటాన్ –అరుణాచల్ ప్రదేశ్ ఉండగా, తూర్పున నాగాల్యాండ్-మణిపూర్లు ఉన్నాయి, అస్సాం కి దక్షిణాన మిజోరం సరిహద్దుగా ఉంది.

Recommended