Lok Sabha Election 2019 : Araku Lok Sabha Constituency, Sitting MP, MP Performance Report | Oneindia

  • 5 years ago
Lok Sabha Election 2019:Know detailed information on Araku Lok Sabha Constituency in video. Get information about election equations, sitting MP, demographics, social picture, performance of current sitting MP, election results, winner, runner up, & much more on Araku.
#LokSabhaElection2019
#Arakuloksabhaconstituency
#KothapalliGeetha
#KishoreChandraDeo
#congress
#ysrcp

1. అర‌కు (ఎస్టీ) లోక్‌స‌భ నియోజ‌క‌వ‌ర్గం..
ఏపిలో 2009 లో ఎస్టీ నియోజ‌క‌వ‌ర్గం గా రూపాంతరం చెందింది అర‌కు. విజ‌య‌న‌గ‌రం-తూర్పు గోదావ‌రి జిల్లాలోని అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల క‌లిపి అర‌కు ఎస్టీ నియోజ‌క‌వ‌ర్గం గా ఏర్ప‌డింది. పూర్వం పార్వ‌తీపురం లోక్‌స‌భ నియోజ‌క‌వ‌ర్గం 1957 లో ప్రారంభ‌మై ప్ర‌ధానంగా శ‌త్రుచ‌ర్ల‌-వైరిచ‌ర్ల గిరిజ‌న రాజ వంశీకుల మ‌ధ్య ప్ర‌ధానంగా పోటీ ఉండేది.

Category

🗞
News

Recommended