Lok Sabha Election 2019 : Nalgonda Lok Sabha Constituency, Sitting MP, MP Performance Report
  • 5 years ago
Lok Sabha Election 2019:Know detailed information on Nalgonda Lok Sabha Constituency in video. Get information about election equations, sitting MP, demographics, social picture, performance of current sitting MP, election results, winner, runner up, & much more on Nalgonda.
#LokSabhaElection2019
#Nalgondaloksabhaconstituency
#GuthaSukenderReddy
#terachinnapareddy
#congress
#tdp

1. తెలంగాణ రాష్ట్రంలోని 17 లోక్‌సభ నియోజకవర్గాలలో నల్గొండ ఒకటి. ఈ లోక్‌సభ నియోజక వర్గంలో ఏడు శాసనసభ నియోజకవర్గాలు ఉన్నాయి. మొదటి లోక్‌సభ నుంచి దాదాపు అన్ని నియోజకవర్గాలలో కాంగ్రెస్ లేదా తెలుగుదేశం పార్టీ హవా కనిపిస్తోంది. కానీ నల్గొండలో మాత్రం కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా ఎక్కువసార్లు గెలిచింది. మొదటి లోక్‌సభ నుంచి మూడో లోక్‌సభ వరకు, ఆ తర్వాత పదో లోక్‌సభ నుంచి పన్నెండో లోక్‌సభ వరకు, అనంతరం పద్నాలుగవ లోక్‌సభకు లెఫ్ట్ పార్టీ ప్రాతినిథ్యం వహించింది.
Recommended