Lok Sabha Election 2019 : Goa State Profile, Sitting MP, MP Performance Report | Oneindia Telugu

  • 5 years ago
Lok Sabha Election 2019:Know detailed information on Goa Lok Sabha Constituency in video. Get information about election equations, sitting MP, demographics, social picture, performance of current sitting MP, election results, winner, runner up, & much more on Goa.
#LokSabhaElection2019
#Goaloksabhaconstituency
#GoaStateProfile
#ShripadNaik
#RaviNaik
#Dr.DattaramDesai
#BJP
#INC
#AAP

గోవా.. ఈ పేరు వినగానే అందమైన బీచులు, వెకేషన్సే కంటిముందు కదులుతాయి. సాక్షాత్తూ స్వర్గంలా గోవాను భావించే పర్యాటకులకు గోవాలో ఓవైపు మండుతున్న ఎండలు మరోవైపు వేడెక్కిన రాజకీయాల సెగ తాకుతోంది. ఇక రాష్ట్రంలో రాజకీయాల గురించి మాట్లాడే ముందు.. అసలు ప్రభుత్వం ఉందో లేదో అర్థం కాని విచిత్ర పరిస్థితులు ఇక్కడ నెలకొన్నాయి.

Recommended