Lok Sabha Election 2019 : Malkajgiri Lok Sabha Constituency, Sitting MP, MP Performance Report

  • 5 years ago
Lok Sabha Election 2019:Know detailed information on Malkajgiri Lok Sabha Constituency in video. Get information about election equations, sitting MP, demographics, social picture, performance of current sitting MP, election results, winner, runner up, & much more on Malkajgiri.
#LokSabhaElection2019
#Malkajgiriloksabhaconstituency
#MallaReddy
#MynampallyHanmanthRao
#tdp
#trs

1. తెలంగాణ రాష్ట్రంలోని 17 లోక్‌సభ నియోజకవర్గాలలో మల్కాజిగిరి ఒకటి. 2008లో జరిగిన నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా ఇది ఏర్పడింది. ఈ నియోజకవర్గం పరిధిలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. 2009లో ఇక్కడి నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున సర్వే సత్యనారాయణ, 2014లో తెలుగుదేశం పార్టీ నుంచి మల్లారెడ్డి గెలుపొందారు. ఆ తర్వాత మల్లారెడ్డి తెరాసలో చేరారు. ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు.

Recommended