Lok Sabha Election 2019 : Peddapalli Lok Sabha Constituency, Sitting MP, MP Performance Report
  • 5 years ago
Lok Sabha Election 2019:Know detailed information on Peddapalli Lok Sabha Constituency in video. Get information about election equations, sitting MP, demographics, social picture, performance of current sitting MP, election results, winner, runner up, & much more on Peddapalli.
#LokSabhaElection2019
#Peddapalliloksabhaconstituency
#BalkaSuman
#Vivekanand
#trs

1. పెద్దపల్లి లోక్‌సభ నియోజకవర్గంలో ఆది నుంచి కాంగ్రెస్ హవానే నడుస్తోంది. మధ్యలో టీడీపీ ప్రభంజనం కనిపించింది. బీజేపీ మాత్రం ఇంతవరకు బోణీ కొట్టలేదు. 1962 నుంచి 2009 వరకు కాంగ్రెస్ అభ్యర్థులే అత్యధికంగా గెలుపొందారు. 2014 లో తెలంగాణ ఉద్యమ నేపథ్యం కారణంగా కారు జోరు కొనసాగింది.
Recommended