Trollingలో చిక్కుకున్న Team India పేసర్లు.. *Cricket
  • last year
Siraj and Umran Gets Brutally Trolled For Refusing Tilak

టీమిండియా స్టార్ పేసర్లు మహమ్మద్ సిరాజ్, ఉమ్రాన్ మాలిక్‌తోపాటు మరికొందరు సిబ్బందిపై నెట్టింట తెగ ట్రోలింగ్ జరుగుతోంది. వీళ్లంతా కూడా నుదుటిపై తిలకం దిద్దించుకోవడానికి నిరాకరించడమే దీనికి కారణం.

#TeamIndia
#INDvsAUS
#MohammadSiraj
#UmranMalik
#JasprithBhumra
#RahulDravid
Recommended