Ind vs SL 2021 : Under coach Rahul Dravid, Shikhar Dhawan-led Team India leaves for Sri Lanka
  • 3 years ago
Ind vs SL 2021 : Under coach Rahul Dravid, Shikhar Dhawan-led Team India leaves for Sri Lanka
#Indvssl
#Teamindia
#ShikharDhawan
#RahulDravid

భారత జట్టుకు సారథ్యం వహించడం తనకు కొత్త సవాల్ అని స్టార్ ఓపెనర్ శిఖర్ ధావన్‌ అన్నాడు. ఈ నెల 13 నుంచి జరిగే మూడు వన్డేలు, మూడు టీ20ల సిరీస్‌‌ల్లో ధావన్​ కెప్టెన్సీలోని భారత జట్టు‌ సోమవారం శ్రీలంకకు బయల్దేరింది. ముంబైలో 14 రోజుల క్వారంటైన్‌‌ ముగించుకున్న 20 మంది సభ్యుల‌‌తో కూడిన టీమ్‌‌.. హెడ్‌‌ కోచ్‌‌ రాహుల్‌‌ ద్రవిడ్‌‌తో కలిసి సమరోత్సాహంతో లంక ఫ్లైట్ ఎక్కింది.
Recommended