IPL 2022: Umran Malik Likely In Indian Team For IND VS SA T20 Series | Oneindia Telugu
  • 2 years ago
IPL 2022: Sunrisers Hyderabad pacer Umran Malik has impressed everyone, likely to be included in the Indian Team for the upcoming T20 series against SA says Reports


#IPL2022
#UmranMalik
#SunrisersHyderabad
#SRH
#INDVSSAT20Series
#IndianTeam

ఉమ్రాన్ మాలిక్‌ అభిమానులనే కాదు రాజకీయ నాయకులను సైతం ఇంప్రెస్ చేసాడు . అందుకే జాతీయ జట్టుకు సెలెక్ట్ చేయాలంటూ తెలంగాణ మంత్రి కేటీఆర్, కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ చెప్పారు . దక్షిణాప్రికాతో తలపడబోయే టీ20 సిరీస్ కోసం ఎంపిక చేయబోయే జట్టులో బీసీసీఐ అతన్ని తీసుకునే అవకాశాలు ఉన్నాయి.
Recommended