ఛార్జ్ షీట్ లో అన్నీ అవాస్తవాలే.. కొట్టిపారేసిన బీజేపీ | Oneindia Telugu
  • 4 days ago
ప్రధాని నరేంద్రమోదీ పాలనకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ విడుదల చేసిన నయవంచన ఛార్జ్ షీట్ లో అవాస్తవాలు ప్రచురించారని బీజేపీ సీనియర్ నేత రామచందర్ రావ్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ లోక్ సభ ఎన్నికల్లో ఘోరంగా ఒడిపోతుందన్నారు.
Senior BJP leader Ramachander Rao said that the fake charge sheet released by the Congress party against Prime Minister Narendra Modi's regime has published falsehoods. He said that the Congress party will lose badly in the Lok Sabha elections.

~CR.236~CA.240~ED.234~HT.286~
Recommended