IPL 2022 Mega Auction : KKR Focused On Manish Pandey And Make Him As Captain | Oneindia Telugu
  • 2 years ago
The IPL 2022 mega auction will be held in Bangalore on February 12,13. Ahead of this all the franchises have started their strategies. In this context, the Kolkata Knight Riders team is looking to get Manish Pandey as a captain in this auction.
#IPL2022MegaAuction
#KKR
#ManishPandey
#IPL2022
#KolkataKnightRiders
#ShreyasIyer
#DavidWarner
#AndreRussell
#VenkateshIyer
#SunilNarine
#quintondekock
#MohammedShami
#Cricket

ఫిబ్రవరి 12, 13వ తేదీల్లో బెంగ‌ళూరు వేదిక‌గా జరగనున్న ఐపీఎల్ 2022 సీజన్ మెగా వేలానికి బీసీసీఐ ఇప్ప‌టికే అన్ని ఏర్పాట్లు చేసింది. అయితే ఈ ఆక్షన్‌లో టీమిండియా బ్యాట్స్‌మన్ మనీశ్ పాండేకు మంచి డిమాండ్ ఏర్పడే అవకాశం ఉంది. ఈ క్రమంలో కోల్‌కతా నైట్‌రైడర్స్ మనీష్ పాండే ను కెప్టెన్ గా నియమించుకునే ఆలోచనలో ఉంది.
Recommended