IPL 2022 Retention: SRH Retention Mystery, No Rashid Khan | IPL 2022 Mega Auction | Oneindia Telugu
  • 2 years ago
IPL 2022 Retentions: Here is the Sunrisers Hyderabad's IPL 2022 Retention List. Abdul Samad, Umran Malik And Kane Williamson Retained For SRH Ahead of IPL 2022 Mega Auction
#IPL2022MegaAuction
#SunrisersHyderabad
#IPL2022Retentionlist
#SRHPlayersRetained
#BCCI
#AbdulSamad
#RashidKhan
#UmranMalik

సన్‌రైజర్స్ హైదరాబాద్ షాక్ ఇచ్చేసింది. అందరూ ఊహించినట్లుగానే తమ కెప్టెన్ కేన్ విలియమ్సన్‌ను అయితే రిటైన్ చేసుకుంది గానీ స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్‌ ని వేలంలోకి వదిలేసింది. రిటైన్ జాబితా ఒక్కసారి చూస్తే కేన్ విలియమ్సన్- రూ. 14 కోట్లు, అబ్దుల్ సమద్రూ కి .4 కోట్లు, ఉమ్రాన్ మాలిక్ కి రూ. 4 కోట్లు ఇచ్చి అంటిపెట్టుకుంది.
Recommended