IPL 2022 Mega Auction : Mumbai Indians Might Retain These 4 Players For IPL 2022 || Oneindia Telugu

  • 3 years ago
While the 2021 edition of the Indian Premier League (IPL) hasn’t reached a conclusion yet, the BCCI have started their preparation for the 2022 season. four players can be retained by each franchise ahead of the 2022 bidding event. However, the condition is either a team can retain three Indians and one overseas player or two Indians and as many foreign stars. So Mumbai Indians might retain these 4 players for IPL 2022.
#IPLMegaAuction2022
#IPL2022Auction
#MumbaiIndians
#MI
#RohitSharma
#SuryakumarYadav
#HardikPandya
#JaspritBumrah
#KieronPollard
#BCCI
#Cricket


ఐపీఎల్ 2022 సీజన్ పది జట్లతో జరుగుతుందని బీసీసీఐ ఇప్పటికే స్పష్టం చేసింది. కొత్తగా రెండు జట్లు చేరడంతో ఆటగాళ్లను సర్దుబాటు చేయాల్సి ఉంటుంది. దాంతో ‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డిసెంబర్‌‌ మధ్య‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో మెగా ఆక్షన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను నిర్వహించాలని బోర్డు భావిస్తోంది. వాస్తవానికి 2021లోనే ఈ మెగా ఆక్షన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జరగాల్సి ఉన్నా.. కరోనా దెబ్బకు ఏడాది వాయిదా పడింది.

Recommended