IND vs SA 2021 : Team India Players Can Go Back Immediately If They Want | Oneindia Telugu

  • 2 years ago
It is known that the new variant Omicron, is currently spreading in South Africa. During this time, Team India went on a tour of South Africa. However, the South African Cricket Board has assured the BCCI that Team India may return home if the virus spreads and the borders have to be closed.
#INDvsSA
#ViratKohli
#RohitSharma
#RahulDravid
#CSA
#INDvsSA2021
#BCCI
#Omicron
#TeamIndia
#Cricket

కరోనా కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్ ప్ర‌స్తుతం సౌతాఫ్రికాలో ఎక్కువగా వ్యాప్తి చెందుతోన్న విషయం తెలిసిందే.. ఈ సమయం లో టీమిండియా సౌతాఫ్రికా పర్యటనకు వెళ్ళింది. అయితే ఒకవేళ వైరస్ వ్యాప్తి ఎక్కువ ఉండి సరిహద్దులు మూసివేయాల్సిన పరిస్థితి వస్తే టీమిండియా స్వదేశానికి వెళ్లిపోవచ్చని బీసీసీఐకి సౌతాఫ్రికా క్రికెట్ బోర్డు హామీ ఇచ్చింది.

Recommended