IND VS NZ 2021 : ఈ కారణంగానే Kane Williamson టీ20 సిరీస్‌కు దూరమయ్యాడు! || Oneindia Telugu
  • 2 years ago
The New Zealand Cricket issued a statement saying captain Kane Williamson will miss the Twenty20 International (T20I) series against India to focus on the Test series that will begin from November 25 in Kanpur.
#INDVsNZ
#RohitSharma
#KaneWilliamson
#TimSouthee
#RahulDravid
#ViratKohli
#DeepakChahar
#MohammedSiraj
#BhuvneshwarKumar
#RavichandranAshwin
#INDVsNZ2021
#TeamIndia
#Cricket

భారత్‌తో రేపటి నుంచి ప్రారంభంకానున్న మూడు టీ20ల సిరీస్‌కు న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ దూరమయ్యాడు. ఈ సిరీస్ అనంతరం జరిగే రెండు టెస్ట్‌ల సిరీస్‌‌కు అన్ని విధాల సంసిద్దమయ్యేందుకు టీ20 సిరీస్‌కు దూరంగా ఉండాలని కేన్ విలియమ్సన్ ఈ నిర్ణయం తీసుకున్నాడని న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు తెలిపింది. ఈ మేరకు మంగళవారం ఓ ప్రకటనను విడుదల చేసింది. టీ20 సిరీస్‌లో న్యూజిలాండ్‌ జట్టును టీమ్ సౌథీ నడిపిస్తాడని పేర్కొంది.
Recommended