India vs Sri Lanka 1st Test Match very special For Ravichandran Ashwin

  • 7 years ago
One of India's most prolific spinners with 275 wickets in 49 Tests, Ashwin feels that the 'Test No 50' puts him in good stead although he does not know how many more matches are left in him.Sri Lanka has been a happy hunting ground for Ashwin, who had a 10-wicket haul at Galle during the tour of 2015.

గాలే వేదికగా శ్రీలంకతో జరగనున్న తొలి టెస్టు టీమిండియా ప్రధాన స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌ కెరీర్‌లో ఓ మైలురాయి. అశ్విన్‌కు ఇది 50వ టెస్టు కావడం విశేషం. రెండు సంవత్సరాల క్రితం శ్రీలంక పర్యటనకు టీమిండియా వెళ్లింది. అప్పుడు కూడా ఇదే గాలేలో ఇరు జట్ల మధ్య తొలి టెస్టు జరిగింది. గాలేలో శ్రీలంకతో తొలి టెస్టు ఆడే ముందు అశ్విన్‌ వేరు... ఆ తర్వాత అశ్విన్‌ వేరు. అప్పటి వరకు ఆడిన 25 టెస్టుల్లో అతను 98 వికెట్లు మాత్రమే తీశాడు.

Recommended