KL Rahul అంగరంగ వైభవంగా టీమిండియా స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ వివాహం *Cricket | Telugu OneIndia
  • last year
Team India star batter KL Rahul is got married on Monday. Team India players, Bollywood stars congratulate the newly wed couple | టీమిండియా స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ ఒక ఇంటి వాడయ్యాడు. చాలా కాలంగా డేటింగ్ చేస్తున్న బాలీవుడ్ నటి అతియా శెట్టిని వివాహం చేసుకున్నాడు. ఖండాలాలోని ఒక ఫాంహౌస్‌లో సన్నిహితుల మధ్య ఈ తంతు జరిగింది. ఈ వేడుక అనంతరం కొత్త జంట మీడియా ముందుకు కూడా వచ్చింది. అలాగే తమ పెళ్లికి సంబంధించిన కొన్ని ఫొటోలను ఇద్దరూ సోషల్ మీడియాలో పంచుకున్నారు.

#athiyashetty
#klrahul
#athiyashettyklrahulwedding
#Cricket
#National
#KLrahulMarriage
Recommended