T20 World Cup Semifinals : India Still Alive కివీస్ గెలిస్తే తట్టా బుట్టా సర్దేసుకోవడమే
  • 2 years ago
ICC T20 World Cup 2021: Team India improve net run rate after big win over AFG, still dependent on other results in semifinals race
#T20WorldCup2021
#NZVSAfghanistan
#TeamIndiasemifinals
#INDvAFG
#BCCI
#RohitSharma
#ViratKohli

టీ20 ప్రపంచకప్ టోర్నమెంట్‌లో ప్రస్తుతం ఫోకస్ మొత్తం భారత క్రికెట్ జట్టుపైనే ఉంది. టైటిల్ హాట్ ఫేవరెట్‌గా బరిలోకి దిగిన టీమిండియా అంచనాలు తలకిందులయ్యాయి. ఆఫ్ఘనిస్తాన్‌తో మ్యాచ్ మొదలయ్యేంత వరకూ టీమిండియా నెట్ రన్‌రేట్ మైనస్‌లో కనిపించింది. ఈ మ్యాచ్ ముగిసే సరికి ప్లస్‌లోకి వచ్చింది. +0.073గా నమోదయింది. న్యూజిలాండ్ +0.816. భారత్ కంటే మెరుగైన రన్‌రేట్‌ను కొనసాగిస్తోన్నాయి ఈ రెండు జట్లు. న్యూజిలాండ్-ఆఫ్ఘనిస్తాన్ మధ్య ఓ లీగ్ మ్యాచ్ జరగాల్సి ఉంది. ఎవరి రన్‌రేట్ ఎంతకు దిగుతుందనేది ఈ మ్యాచ్ నిర్ధారిస్తుంది.
Recommended