T20 World Cup : Kohli కి అండగా Team India | IND VS AFG || Oneindia Telugu
  • 2 years ago
ICC T20 World Cup 2021: Virat Kohli's 'Hunger For Success Is Unbelievable Says Rohit Sharma Ahead Of IND Vs AFG
#T20WorldCup2021
#IndiavsAfghanistan
#IndiaPlayingXI
#INDvAFG
#NewZealandBeatIndia
#BCCI
#RohitSharma
#ViratKohli

టీ20 ప్రపంచకప్‌లో దారుణ ప్రదర్శనతో తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీకి అతని సహచర ఆటగాడు, వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ అండగా నిలిచాడు. కోహ్లీ ఓ అసాధారణమైన ఆటగాడని, అతను సాధించిన రికార్డ్స్ మాములివి కావని ప్రశంసించాడు.
Recommended