T20 World Cup, IND VS AFG : Playing XI జోరు మీదున్న అఫ్గాన్‌.. సెమీస్ రేసులో || Oneindia Telugu
  • 2 years ago
ICC T20 World Cup 2021: India’s Predicted Playing XI Against Afghanistan
#T20WorldCup2021
#IndiavsAfghanistan
#IndiaPlayingXI
#INDvAFG
#NewZealandBeatIndia
#BCCI
#RohitSharma
#ViratKohli

ఎన్నో అంచనాలతో టీ20 ప్రపంచకప్‌ బరిలోకి దిగిన టీమిండియా చెత్తాటతో తీవ్రంగా నిరాశపరిచింది. ఈ దయనీయ పరిస్థితుల్లోనే టీమిండియా మరో పోరుకు సిద్దమైంది. అఫ్గానిస్థాన్‌తో బుధవారం(నవంబర్ 3) తలపడనుంది. ప్రస్తుత టీమ్ ఫామ్ చూస్తుంటే ఈ మ్యాచ్‌లోనైనా భారత్ గెలుస్తుందా? అనే సందేహం కలుగుతోంది. మరోవైపు టోర్నీ రెండు విజయాలతో రెండో స్థానంలో ఉన్న అఫ్గాన్‌.. భారత్‌‌కు షాకిచ్చి సెమీస్ రేసులో నిలవాలనుకుంటుంది. అయితే ఈ మ్యాచ్‌‌లో కూడా టీమిండియా పలు మార్పులతో బరిలోకి దిగే అవకాశం ఉంది.
Recommended