T20 World Cup: Afghanistan Defeated Namibia | Oneindia Telugu
  • 2 years ago
T20 World Cup 2021: Afghanistan defeated Namibia by 62 runs in their Super 12 Group 2 match to keep their semi-final hopes alive at the ICC T20 World Cup in Abu Dhabi on Sunday.

#T20WorldCup2021
#AfghanistanvsNamibia
#AFGvsNAM
#INDVSNZ
#Super12Group2match

టీ20 ప్రపంచకప్‌లో అఫ్గానిస్థాన్ మరో విజయాన్నందుకుంది. పాకిస్థాన్‌తో ఎదురైన ఓటమి నుంచి తేరుకున్న ఆ జట్టు ఆదివారం నమీబియాతో జరిగిన మ్యాచ్‌లో సమష్టిగా రాణించి 62 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన అఫ్గానిస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 160 పరుగులు చేసింది.
Recommended