#ViratKohli,#AnushkaSharma Blessed With #BabyGirl || Oneindia Telugu

  • 3 years ago
Indian Cricket Team Captain Virat Kohli and Actress Anushka Sharma announced on Monday, January 11, that they have been blessed with a baby girl. Kohli announced the good news on Twitter.
#AnushkaSharma
#ViratKohli
#Virushka
#babygirl
#TeamIndia
#welcomebabyvirushka
#INDvAUS
#Cricket

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ తండ్రి అయ్యాడు. అతని సతీమణి బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మ సోమవారం పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని విరాట్ కోహ్లీనే ట్విటర్ వేదికగా పంచుకున్నాడు. ఈ సంతోషకరమైన వార్తను పంచుకోవడానికి చాలా థ్రిల్‌గా ఫీలవుతున్నామని ట్వీట్ చేశాడు.

Recommended