Ind Vs Aus : Virat Kohli Says Lack Of Intent Led To Adelaide Defeat
  • 3 years ago
India Vs Australia : lack of intent with the bat on day three and dropped catches on day two cost India the Adelaide Test, Virat Kohli has said. This was the first time India had lost a Test after winning the toss under Kohli's captaincy, but for a large part of the match the record looked like it would remain intact. India bowled Australia out for 191 to take a significant lead of 53, but were bowled out for their lowest Test total of 36 in the second innings to set Australia only 90 to win.
#ViratKohli
#Adelaidetest
#Indvsaus
#Indiavsaustralia
#Teamindia

రెండు రోజులు తీవ్రంగా శ్రమించి బాగా ఆడామని, ఓ గంట పేలవమైన ఆటతో దారుణమైన స్థితికి వెళ్లామని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ అన్నాడు. ఆసీస్‌ చేతిలో ఓటమిపై స్పందించడానికి మాటలు రావట్లేదని భావోద్వేగం చెందాడు. అడిలైడ్‌ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన తొలి డే/నైట్ టెస్టులో టీమిండియా ఘోరపరాజయాన్ని చవిచూసింది. 8 వికెట్ల తేడాతో ఓటమిపాలై.. నాలుగు టెస్టు సిరీస్‌లో 0-1తో వెనుకంజలో నిలిచింది. భారత్ రెండో ఇన్నింగ్స్‌లో కేవలం 36 పరుగులకు పరిమితమై విమర్శలు ఎదుర్కొంటోంది.
Recommended