IND vs BAN,2nd Test : Virat Kohli Praises Team India's Pace Bowlers ! || Oneindia Telugu
  • 4 years ago
India vs Bangladesh,2nd Test : Five-wicket hauls from Ishant Sharma and Umesh Yadav and a classy century from Virat Kohli powered India to a 2-0 series clean sweep as they beat Bangladesh by an innings and 46 runs in the historic day-night Test at Eden Gardens in Kolkata.
#indiavsbangladesh2019
#indvban2ndTesthighlights
#viratkohli
#rohitsharma
#pinkballtest
#msdhoni
#ishanthsharma
#souravganguly
#MayankAgarwal
#ajyinkarahane
#mohammedshami
#deepakchahar
#yuzvendrachahal
#cricket
#teamindia

కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి డే నైట్ టెస్టు మ్యాచ్‌లో టీమిండియా ఘన విజయం సాధించింది. భారత్‌లో జరిగిన తొలి పింక్ బాల్ టెస్టులో టీమిండియా ఇన్నింగ్స్‌ 46 పరుగులతో విజయం సాధించి చరిత్ర సృష్టించింది. టీమిండియాకు ఇది వరుసగా నాలుగో ఇన్నింగ్స్ విజయం కావడం విశేషం.
Recommended