Telangana JAC Chairman Kodandaram Nirasana Deeksha
  • 3 years ago
Watch Prof. Kodandaram of Telangana JAC Nirasana Deeksha over the KCR government's attitude

#TelanganaJACChairmanKodandaram
#KodandaramNirasanaDeeksha
#trsgovt
#CMKCR
#Telangana
#ProfKodandaramofTelanganaJAC
#LRS
#Jobs
#టీజేఎస్‌ కోదండరాం
#తెలంగాణ

బతుకుతెరువును నిలబెట్టాలి, తెలంగాణను కాపాడాలన్న నినాదంతో టీజేఎస్‌ అధ్యక్షుడు కోదండరాం రెండు రోజుల నిరాహార దీక్షను చేపట్టారు. రాష్ట్రంలో నిరుద్యోగం, వ్యవసాయ సంక్షోభం, ప్రయివేటు టీచర్లు, లెక్చరర్ల సమస్యల పరిష్కారం కోసం ఆయన ఈ దీక్ష చేపట్టారు
Recommended