మునుగోడులో పోటీ చేస్తాం గద్దర్ తో చర్చలు జరుపుతున్నామన్న కోదండరాం *Telangana | Telugu OneIndia
  • 2 years ago
The president of the party Prof. Kodandaram said that a candidate from the Telangana Jana Samithi will be in the ring in the by-elections. They announced that they would support Gaddar if the opposition parties put up a joint candidate | మునుగోడు ఉప ఎన్నికల బరిలో తెలంగాణ జన సమితి నుంచి అభ్యర్థి బరిలో ఉంటారని ఆ పార్టీ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరామ్ అన్నారు. ఒక వేళ ప్రతిపక్షాలు ఉమ్మడి అభ్యర్థిగా గద్దర్ ను నిలబెడితే ఆయనకు మద్దతు ఇస్తామని ప్రకటించారు. మునుగోడులో పోటీ చేస్తాం గద్దర్ తో చర్చలు జరుపుతున్నామన్న కోదండరాం.



#TelanganaJanaSamithi
#Kodandaram
#Gaddar
#Telangana
#MunugodeByElections
#BJP
#TRS
Recommended