5 months ago

సింపతీ ఓట్లకోసమే కేసీఆర్ ఎమ్మెల్యేల కొనుగోళ్ళ సస్పెన్స్ థ్రిల్లర్ - వైఎస్ షర్మిల *Telangana

Oneindia Telugu
Oneindia Telugu
YS Sharmila reacts on MLAs purchase episode. Earlier, KCR played the drama of buying MLAs for sympathy votes for munugode | కేసీఆర్ తన ఎమ్మెల్యే లతో ఫామ్ హౌజ్ స్టోరీ సృష్టించి, సానుభూతితో మునుగోడులో గెలవాలనుకున్నాడు. దీనిపై సీబీఐ విచారణ జరిపించాలని బీజేపీ కోర్టుకెళ్తే రాష్ట్రంలో సీబీఐ అడుగుపెట్టడానికి వీలు లేదని కేసీఆర్ రహస్య జీవోను విడుదల చేశాడట అంటూ వైఎస్ షర్మిల కేసీఆర్ ను టార్గెట్ చేశారు .మీకు నిజంగా నిజాయతీ ఉంటే సీబీఐ వస్తే భయమెందుకు? అంటూ ఫాం హౌస్ స్టోరీ కేసీఆర్ సృష్టి అని వైఎస్ షర్మిల ఆయనను టార్గెట్ చేశారు.


#YSsharmila
#MunugodeByElections
#Telangana
#CMkcr
#TRSbuyingMLAs
#YSRTP

Browse more videos

Browse more videos