#TOPNEWS : అమెరికా అధ్యక్షుడు #JoeBiden తో #PMModi కీలక చర్చలు!
  • 3 years ago
Prime Minister Narendra Modi on Monday spoke to US President Joe Biden and said that both the leaders are committed to a rules-based international order.
The Prime Minister said on Twitter that he spoke to Biden and conveyed his best wishes for the President's success.
#PMModi
#JoeBiden
#Covid19Vaccination
#UttarakhandGlacierBreaks
#Chamoli
#Farmers
#AgricultureLaws
#FarmsBills
#APPanchayatElections

ప్రధాని నరేంద్ర మోడీ.. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌తో కీలక చర్చలు జరిపారు. ఈ మేరకు ప్రధాని మోడీ ట్విట్టర్ వేదికగా వివరాలను వెల్లడించారు. ప్రాంతీయ సమస్యలు, భాగస్వామ్య ప్రాధాన్యతల గురించి చర్చించినట్లు ఆయన తెలిపారు. వాతావరణ మార్పులకు వ్యతిరేకంగా పరస్పరం మరింత సహకారం అందించుకునేందుకు అంగీకారానికి వచ్చినట్లు చెప్పారు.
Recommended