#TOPNEWS: Congo Volcano Eruption | Oneindia Telugu
  • 3 years ago
Top News Of The Day: Mount Nyiragongo Volcanic eruption in DR Congo leaves people homeless. Cyclone Yaas Update
#CongoVolcanoEruption
#MountNyiragongoVolcaniceruption
#CycloneYaas
#NelloreCOVID19AyurvedaMedicine
#VizagGasleak
#BAnandaiah
#ananyaammoniacompany
#visakhapatnam
#COVID19
#coronavirusinindia
#PMModi

సెంట్రల్ ఆఫ్రికాలోని డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ ది కాంగో (కాంగో) దేశంలో అగ్నిపర్వతం బద్దలైన ఘటన అనూహ్య విషాదాన్ని నింపింది. దశాబ్దాలుగా రగులుతోన్న ఆ అగ్నిపర్వతం బద్దలయ్యే సమయాన్ని అంచనా వేసి ప్రజల్ని అప్రమత్తం చేయడంలో యంత్రాంగం విఫలం చెందడంతో ప్రాణ, ఆస్తి నష్టం భారీగా సంభవించింది.
Recommended