Telangana Elections 2018 : కోదండరాం పార్టీకి కాంగ్రెస్ ఆఫర్...! | Oneindia Telugu

  • 5 years ago
Congress Party offerred 11 seats for Kodandaram's Telangana Jana Samithi in Telangana Assembly elections.
#Kodandaram
#tjs
#trs
#tdp
#ktr
#harishrao
#Congress
#Telangana

మహాకూటమిలో భాగంగా తమకు 12 సీట్లకు పైగా కావాలని తెలంగాణ జన సమితి అధినేత కోదండరాం కోరుతున్నారు. కాంగ్రెస్ పార్టీ మాత్రం ఆరు నుంచి 8 సీట్లు ఇచ్చేందుకు సిద్ధపడింది. దీంతో చర్చలు కొలిక్కి రాలేదు. చివరకు మంగళవారం 11 సీట్ల వద్ద ఒప్పందం కుదిరిందని తెలుస్తోంది. పొత్తులో భాగంగా తెలంగాణ జన సమితికి 11 సీట్లు ఇచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ అంగీకరించిందని చెబుతున్నారు. అయితే ఇందులో కాంగ్రెస్ ఓ మెలిక కూడా పెట్టిందట. పలు స్థానాల్లో ఇరు పార్టీల మధ్య స్నేహపూర్వక పోటీ ఉంటుందని తెలిపింది. అంటే టీజేఎస్ పోటీ చేసే స్థానాల్లో కాంగ్రెస్ తమ పార్టీ అభ్యర్థులను నిలబెట్టుకోవచ్చు.

Recommended