Mahesh Babu Takes A Veiled Dig At Sukumar? || Filmibeat Telugu
  • 5 years ago
Maharshi romantic action drama film written and directed by Vamsi Paidipally and produced by Dil Raju, C. Ashwini Dutt and Prasad V. Potluri, under the banners of Sri Venkateswara Creations, Vyjayanthi Movies and PVP Cinema.The film stars Mahesh Babu, Pooja Hegde in the lead roles, with Allari Naresh,Ananya and Meenakshi Dixit in prominent roles and music is composed by Devi Sri Prasad.It is to be released on 9 May 2019. In this occcasion, Film unit organised a Pre release event at Hyderabad Neckles Road on May 1st.
##maharshi
#maharshitrailer
#maheshbabu
#sukumar
#venkatesh
#vijaydevarakonda
#tollywood
#maharshitheatricaltrailer
#poojahedge
#purijagannadh
#pokiri

సూపర్‌స్టార్ మహేష్ బాబు వీలైనంత వరకు వివాదాలకు దూరంగానే ఉండటానికి ప్రయత్నిస్తుంటారు. అనవసరపు విషయాల్లో జోక్యం కలుగజేసుకోవడం అసలే కనిపించదు. కెరీర్, కుటుంబం తప్ప మిగితా విషయాలను పెద్దగా పట్టించుకోవడం తక్కువే. ప్రస్తుతం శ్రీమంతుడు.. భరత్ అనే నేను సినిమాల తర్వాత మహర్షితో మరో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకొనేందుకు సిద్ధమవుతున్నాడు. ఈ క్రమంలో ప్రమోషన్‌లో భాగంగా సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్‌ను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రెండు నెలలు ఆలస్యమైతే, మరో హీరో వద్దకు వెళ్తారు అంటూ మహేష్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి.
Recommended