Mahesh Babu Wants To Repeat Maharshi Combination Again ? || Filmibeat Telugu
  • 5 years ago
Mahesh babu's Maharshi movie running successfully. On this movie success josh Mahesh again commits with Vamsi Paidipally
#maharshi
#maheshbabu
#Parasuram
#vamshipaidipally
#anilravipudi
#ssmb26
#poojahegde
#allarinaresh
#dilraju
#tollywood

సినిమా ఇండస్ట్రీలో కొన్నిసార్లు అనుకున్నవి అనుకున్నట్లుగా జరగవు. ఊహించిన దానికి భిన్నంగా కొన్ని సందర్భాలు అలా వచ్చేస్తుంటాయి. తాజగా సూపర్ స్టార్ మహేష్‌కి అలాంటి ఓ సిచ్యుయేషన్ ఎదురైందనేది ఫిలింనగర్ టాక్. మనసు మార్చుకున్న మహేష్ బాబు చివరకు అదే కన్ఫర్మ్ అంటున్నాడట. దీంతో ప్రేక్షకుల్లో కొత్త ఆసక్తి మొదలైంది.
Recommended