RGV Sensational Comments On Mahesh Babu And Maharshi Movie || Filmibeat Telugu
  • 5 years ago
Mahesh Babu's Maharshi is running successfully with creating new records in his career. commented on this movie. These comments going viral
#maheshbabu
#poojahedge
#allarinaresh
#ramgopalvarma
#rgv
#lakshmisntr
#maharshireview
#dilraju

రామ్ గోపాల్ వర్మ అంటేనే ఓ సంచలనం. ఆయనేం మాట్లాడినా అదో ప్రభంజనం. మనసుకు ఏదనిపిస్తే అది ఏ మాత్రం అదాచుకోకుండా ఉన్నది ఉన్నట్లు చెప్పేయడం ఆయన నైజం. ఇదే వర్మలోని బెస్ట్ క్వాలిటీ కూడా. కానీ వర్మ ముక్కుసూటి మాటలు కొన్ని సందర్భాల్లో కొందరిని తీవ్రంగా కలచివేస్తుంటాయి. అయినా అవేవీ వర్మ పట్టించుకోరు. ఈ పర్టిక్యులర్ విషయంలో నాకనిపించింది నేను చెప్పా. అంతేగానీ నా మాటే వేదం అని చెప్పట్లేదుగా! ఆ పర్టిక్యులర్ ఇష్యుపై మీకెలా అనిపిస్తే అలాగే నడుచుకోండి. అని నిర్మొహమాటంగా కొట్టిపారేయడం వర్మ లోని మరో కోణం. కాగా తాజాగా ఆయన మహేష్ బాబుపై చేసిన కొన్ని కామెంట్స్ సెన్సేషన్ అవుతున్నాయి
Recommended