#MaharshiTrailer | Mahesh Babu Counter To Pooja Hedge At Maharshi Pre Release Event || Filmibeat
  • 5 years ago
Maharshi romantic action drama film written and directed by Vamsi Paidipally and produced by Dil Raju, C. Ashwini Dutt and Prasad V. Potluri, under the banners of Sri Venkateswara Creations, Vyjayanthi Movies and PVP Cinema.The film stars Mahesh Babu, Pooja Hegde in the lead roles, with Allari Naresh,Ananya and Meenakshi Dixit in prominent roles and music is composed by Devi Sri Prasad.It is to be released on 9 May 2019. In this occcasion, Film unit organised a Pre release event at Hyderabad Neckles Road on May 1st.
#maharshi
#maharshitrailer
#maheshbabu
#venkatesh
#vijaydevarakonda
#tollywood
#maharshitheatricaltrailer
#poojahedge
#purijagannadh
#pokiri
సూపర్‌స్టార్ మహేష్ హీరోగా సూపర్‌హిట్ చిత్రాల దర్శకుడు వంశీ పైడిపల్లి దర్శకత్వంలో వైజయంతి మూవీస్, శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్, పి.వి.పి సినిమా బ్యానర్లపై రూపొందిన 'మహర్షి' చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా జరిగింది. విక్టరీ వెంకటేష్, విజయ్ దేవరకొండ ముఖ్య అతిథులుగా హాజరై కేక పెట్టించారు. ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో బ్యూటీ పూజా హెగ్డే సందడి చేసింది. ముద్దు ముద్దు మాటలతో అభిమానులకు ఆకట్టుకొన్నది.
Recommended