IPL 2018 Final: SRH VS CSK మ్యాచ్ ఫైనల్ అప్డేట్
  • 6 years ago
Sunrisers Hyderabad made 178/6 in the IPL 2018 final against Chennai Super Kings at the Wankhede Stadium here on Sunday (May 27) after skipper Kane Williamson, Yusuf Pathan and Shakib al Hasan made handy contributions.

ఐపీఎల్‌-11 టైటిల్‌ను చెన్నై సూపర్‌ కింగ్స్‌ కైవసం చేసుకుంది. సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో జరిగిన తుది పోరులో చెన్నై సూపర్‌ కింగ్స్‌ ఎనిమిది వికెట్ల తేడాతో గెలిచి టైటిల్‌ను సాధించింది. సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ నిర్దేశించిన 179 పరుగుల లక్ష్యాన్ని చెన్నై 18.3 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి ఛేదించింది. చెన్నై విజయంలో షేన్‌ వాట్సన్‌ 57 బంతుల్లో(117) నాటౌట్‌‌గా 11 ఫోర్లు, 8 సిక్సర్లతో చెలరేగి ఆడాడు. ఈ ఐపీఎల్‌లో వాట్సన్‌కు రెండో సెంచరీ కాగా, రెండు సెంచరీలు సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌పైనే చేయడం విశేషం.

#chennaisuperkings
#sunrisershyderabad
#ipl2018
#msdhoni
#kanewilliamson
Recommended