IPL 2021 Final, CSK Vs KKR : పేరుకు తగ్గట్టే సూపర్.. ఫైనల్ ఓడని కోల్‌కత || Oneindia Telugu
  • 2 years ago
IPL 2021 Final, CSK Vs KKR: How CSK Defeat KKR To Lift IPL 2021 Trophy?. Chennai Super Kings face Kolkata Knight Riders in title clash
#IPL2021Finals
#CSKVSKKR
#IPL2021Trophy
#MSDhoni
#IPL2021Titlewinner
#ChennaiSuperKings
#KolkataKnightRiders

యునైటెడ్ అరబి ఎమిరేట్స్ వేదికగా రసవత్తరంగా సాగిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2021 సీజన్..14వ ఎపిసోడ్ ముగింపు దశకు వచ్చింది. ఈ సాయంత్రమే ఫైనల్ మ్యాచ్. టైటిల్ కోసం మహేంద్ర సింగ్ ధోనీ సారథ్యంలోని చెన్నై సూపర్ కింగ్స్‌తో కోల్‌కత నైట్ రైడర్స్ పోరాడనుంది. దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియం ఈ హైఓల్టేజ్ మ్యాచ్‌కు వేదిక.
Recommended