Naa Peru Surya Press meet : Lagadapati Sridhar Speech

  • 6 years ago
Vamsi Kaka tweeted, "With 40cr worldwide gross #NaaPeruSurya, #EntePeruSuryaEnteVeeduIndia #EnPeyarSuryaEnVeeduIndia Becomes biggest opening film #StylishStar alluarjun's career." However, Naa Peru Surya has failed to beat the opening record of Allu Arjun's DJ aka Duvvada Jagannadham in Andhra Pradesh and Telangana. The reason for this average performance is that the movie was released in a limited number of screens, due to lack of cinema halls in the state.
#NaaPeruSurya
#AlluArjun

అల్లు అర్జున్ నటించిన తాజగా చిత్రం నాపేరు సూర్య శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. అభిమానుల నుంచి ఈ చిత్రానికి మంచి స్పందన వస్తోంది. ఈ చిత్రంలో బన్నీ ఆర్మీ మాన్ గా నటించిన సంగతి తెలిసిందే. మిలటరీ అధికారి పాత్రలో అల్లు అర్జున్ నటన అదుర్స్ అనిపించే విధంగా ఉంది. బన్నీ తనపాత్రలో ఒదిగిపోయి నటించాడని అంతా ప్రశంసిస్తున్నారు.అల్లు అర్జున్ హీరోగా వక్కంతం వంశీ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'నా పేరు సూర్య-నా ఇల్లు ఇండియా'. భారీ అంచనాలతో విడుదలైన ఈ మూవీ బాక్సాఫీసు వద్ద తొలిరోజు డీసెంట్ కలెక్షన్స్ సాధించింది. అల్లు అర్జున్ కెరీర్లోనే హయ్యెస్ట్ ఓపెనింగ్స్ సాధించిన చిత్రంగా నిలిచింది. బన్నీ గత చిత్రం డిజె రికార్డులను ఈ మూవీ బద్దలు కొట్టింది. సినిమా విడుదల ముందు నుండే భారీ హైప్ ఉండటంతో అందుకు తగిన విధంగానే స్టైలిస్ స్టార్ కెరీర్లోనే రికార్డు స్థాయి థియేటర్లలో ఈ చిత్రాన్ని విడుదల చేశారు.