Naa Peru Surya Special Show For Children's
  • 6 years ago
Naa Peru Surya, Naa Illu India is Telugu language action film written and directed by Vakkantam Vamsi. Produced by Shirisha and Sridhar Lagadapati under the banner Ramalakshmi Cine Creations, it stars Allu Arjun and Anu Emmanuel in the lead roles. This movie released on May 4th, 2018. In this occassion, Telugu Filmibeat brings exclusive review.

సరైనోడు, దువ్వాడ జగన్నాథం లాంటి సక్సెస్‌లతో దూసుకెళ్తున్న స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తాజాగా నటించిన చిత్రం నా పేరు సూర్య, నా ఇల్లు ఇండియా. ఈ చిత్రం కోసం కథా, మాటల రచయిత వక్కంత వంశీ తొలిసారి దర్శకుడిగా మారారు. ఆర్మీ బ్యాక్‌డ్రాప్‌తో స్టైలిష్ స్టార్‌ను యాంగ్రీ యంగ్ మ్యాన్‌గా ఆవిష్కరించారు. సినిమా రిలీజ్‌కు ముందు రిలీజైన టీజర్లు, ట్రైలర్లకు అనూహ్యమైన స్పందన వచ్చింది. ప్రీ రిలీజ్ బిజినెస్ రికార్డుస్థాయిలో జరిగింది. దాంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
ఈ సంధర్బంగా చిత్ర నిర్మాత లగడపాటి శ్రీధర్ చిన్న పిల్లల కోసం ప్రత్యేక షో నిర్వహించారు..అయన మాట్లాడుతూ ..