'Win Naa Peru Surya Jeep' Contest For Kerala

  • 6 years ago
To help the cause for Kerala, Starobe is giving an opportunity to all the people to raise funds through a unique campaign. All the proceeds from this campaign will be forwarded to Kerala Relief fund. In this campaign, all of you can donate in multiples of 1000s with Rs. 1000 as minimum. Every body who donates will be sent a free Naa Peru Surya Styled T-shirt from Starobe, as a token of gratitude. One of the lucky winners will win the the Unique 6x6 Mahindra Thar Jeep that has been created specifically for Naa Peru Surya Movie.
#NaaPeruSuryaJeep
#Keralafloods
#tamilanadu
#tollywood
#kollywood


కేరళ వరద బాధితులకు సహాయం చేసేందుకు వివిధ మార్గాల్లో పలు సంస్థలు విరాళాలు సేకరిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా అల్లు అర్జున్ హీరోగా నటించిన 'నా పేరు సూర్య' చిత్ర బృందం కేరళ బాధితులను ఆదుకునేందుకు వినూత్నమైన కాంటెస్ట్‌కు శ్రీకారం చుట్టింది. కేరళ బాధితులకు రూ. 1000 సహాయం చేయడం ద్వారా ఈ చిత్రంలో హీరో ఉపయోగించిన జీప్ గెలుచుకునే అవకాశం కల్పిస్తున్నారు. ఈ కాస్టెంటులో పాల్గొనాలనుకునే వారు https://www.starobe.com/naaperusurya సందర్శించి కేరళ సహాయ నిధికి కనీసం రూ. 1000 విరాళం ఇవ్వాల్సి ఉంటుంది.