Avengers: Infinity War Had cracked All Records In India & Us Aswell
  • 6 years ago
Avengers: Infinity War is winning the box office in India and the US alike. Before the film release in several markets, the cast and directors – Joe and Anthony Russo – were touring to different parts of the world to promote Avengers: Infinity War. During one of their promotions, director Joe Russo, producer Trinh Tran, Doctor Strange actor Benedict Cumberbatch and Nebula actress Karen Gillan discussed the Marvel movie with Movies Now when they shared their special message for Indian fans.
ప్రఖ్యాత హాలీవుడ్ సంస్థ మార్వెల్ స్టూడియోస్ నుండి వచ్చిన 'అవేంజర్స్ : ఇన్ఫినిటీ' వార్ చిత్రానికి బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల వర్షం కురుస్తోంది. అటు యూఎస్ఏతో పాటు ఇటు ఇండియన్ బాక్సాఫీసు వద్ద ఈ చిత్రం అద్భుతమైన ఓపెన్సింగ్స్ సాధించింది. ఇండియాలో ఈ చిత్రం ఓపెనింగ్ డే రూ. 61.58 కోట్లు (గ్రాస్) వసూలు చేసింది. యూఎస్ఏలో రికార్డు స్థాయిలో $106 మిలియన్(రూ. 703 కోట్లు) వసూలు చేసింది. మార్వెల్ సంస్థ నుండి వచ్చిన భారీ బడ్జెట్ మూవీ ఇది. సినిమా విడుదల ముందు నుండే చిత్ర బృందం ప్రపంచంలోని వివిధ ప్రాంతాలు తిరుగుతూ ప్రమోషన్స్ నిర్వహిస్తున్నారు. ఇండియన్ ఫ్యాన్స్ కోసం అవేంజర్స్ చిత్ర బృందం ప్రత్యేక సందేశం పంపారు. తమ చిత్రాన్ని ఆదరిస్తున్నందుకు థాంక్స్ చెప్పారు.
ఇండియాలోని మార్వెల్ ఫ్యాన్స్ అందరికీ థాంక్స్. మీ అభిమానం ఇంక్రెడబుల్. మీ ఫేవరెట్ సూపర్ హీరోలందరినీ ఒకే సినిమాలో చూపించే సినిమా ఇది. మీ అందరినీ ఈ చిత్రం ఎంతగానో ఎంటర్టెన్ చేస్తుంది అని తమ సందేశంలో పేర్కొన్నారు. ఈ చిత్రానికి ఆంథోనీ రస్సో, జో రస్సో దర్శకత్వం వహించారు. రాబర్ట్‌ డౌనీ జూనియర్‌, క్రిస్‌ హేమ్స్‌వర్త్‌, మార్క్‌ రఫెలో, క్రిస్‌ ఎవాన్స్‌ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు.
#AvengersInfinity War
# KarenGillan
#Marvelmovie
Recommended