Can Avenger Endgame Breaks The Record Of Avatar And Titanic..?? || Filmibeat Telugu
  • 5 years ago
Avengers: Endgame releases in Hindi, Tamil and Telugu, besides English. According to trade website Box Office India, Avengers: Endgame sold 500,000 tickets in a matter of hours, beating last year’s biggest Hindi opener Thugs of Hindostan that had sold 200,000 tickets.
#avengersendgame
#avatar
#titanic
#chrisevans
#captainmarvel
#scarlettjohansson
#america
#canada

ప్రపంచ సినిమా చరిత్రలో ఇంతకు ముందెన్నడూ లేని విధంగా బాక్సాఫీస్ వద్ద భీకర పోరుకు శుక్రవారం (ఏప్రిల్ 26న) తెర లేవనున్నది. రికార్డుస్థాయి స్క్రీన్లలో భారీగా అవెంజర్స్: ఎండ్‌గేమ్ చిత్రం రిలీజ్ కానున్నది. మార్వెల్ సీక్వెల్స్‌లో 22వదిగా, అవెంజర్స్ సీక్వెల్స్‌లో 4వదిగా రాబోతున్న ఈ చిత్రం కేవలం భారత్‌లోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఆసక్తిని రేపుతున్నది. ఈ సినిమా ఊపును చూస్తుంటే అవతార్, టైటానిక్ నెలకొల్పిన బాక్సాఫీస్ రికార్డులను తిరుగరాయడం ఖాయమనే మాట వినిపిస్తున్నది.
Recommended