Avengers: Endgame Movie Review || అవెంజర్స్: ఎండ్‌గేమ్ మూవీ రివ్యూ || Filmibeat Telugu
  • 5 years ago
Avengers: Endgame releases in Hindi, Tamil and Telugu, besides English. According to trade website Box Office India, Avengers: Endgame sold 500,000 tickets in a matter of hours, beating last year’s biggest Hindi opener Thugs of Hindostan that had sold 200,000 tickets. This movie released on April 26th. In this occassion, Telugu Filmibeat brings exclusive review.
#avengers endgame
#reviewandrating
#avatar
#titanic
#chrisevans
#captainmarvel
#scarlettjohansson

మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ నుంచి వచ్చిన చిత్రాలు ప్రపంచ సినీ అభిమానులను గొప్ప అనుభూతికి గురిచేశాయి. ఆ క్రమంలోనే మళ్లీ అవెంజర్స్: ఎండ్‌గేమ్ మరోసారి మార్వెల్‌ అభిమానుల్లో జోష్ పెంచడానికి ఏప్రిల్ 26వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రిలీజ్‌కు ముందే ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొనడం, రికార్డుస్థాయిలో అడ్వాన్స్ బుకింగ్ జరగడంతో సినిమాపై మరింత క్రేజ్ పెరిగింది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిట్టచివరి, 22వ మార్వెల్ మూవీ... ఇక ఈ చిత్రం లో నెగటివ్ పాయింట్స్ ,పాజిటివ్ పాయింట్స్ తెల్సుకోవాలంటే చిత్ర రివ్యూ లోకి వెళ్ళాల్సిందే
Recommended