Guna 369 Movie Review || గుణ 369‌‌ మూవీ రివ్యూ || Filmibeat Telugu
  • 5 years ago
Guna 369 Movie Public Talk.Hero Karthikeya latest movie Guna 369. This project is undergone by Arjun jandyala direction. This is the third project for Karthikeya.
#guna369
#karthikeya
#guna369publictalk
#guna369review
#dilraju
#hippi
#tollywood

ఆర్‌ఎక్స్‌ 100 సినిమాతో సూపర్‌హిట్ అందుకున్న కార్తికేయ తరువాత హిప్పీ సినిమాతో అదే జోరును కొనసాగించలేకపోయాడు. దీంతో మరోసారి తనకు కలిసొచ్చిన మాస్‌ యాక్షన్‌ ఫార్ములాను నమ్ముకొని గుణ 369గా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. బోయపాటి శ్రీను దగ్గర దర్శకత్వ శాఖలో పనిచేసిన అర్జున్‌ జంధ్యాల ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అయ్యాడు. ఆడపిల్లలను వేధించే వాళ్లకు శిక్షలు కఠినంగా ఉండాలన్న సందేశాన్ని కమర్షియల్ జానర్‌లో చెప్పే ప్రయత్నం చేశాడు దర్శకుడు. ఈ చిత్ర రివ్యూ ఏంటో తెలుసుకుందాం.
Recommended