Pujara More Consistent Test Batsman Than Kohli And Dhawan

  • 7 years ago
Virat Kohli recently called Cheteshwar Pujara one of the best batsmen in the Test team at present and former India opener Gautam Gambhir has gone one step ahead and said that at present Pujara is playing more consistently than even Kohli and opener Shikhar Dhawan in the longest format of the game.


పుజారా ఒకే ఫార్మట్‌‌కు ఆడటం ద్వారా బ్యాటింగ్‌ శైలి మారకుండా రాణిస్తున్నాడని గంభీర్ అభిప్రాయపడ్డాడు. ఇక పుజారా టెస్టు ఫార్మాట్‌కు సిద్దమైనట్లు షార్ట్‌ ఫార్మట్‌కు సిద్దం కావడం కొంత కష్టమేనని ఈ సందర్భంగా గంభీర్ అభిప్రాయపడ్డాడు. వన్డే, టీ20ల్లో విఫలమైతే ఒత్తిడితో టెస్టుల్లో రాణించలేమని ఇది పుజారాకు కలిసొచ్చే విషయమని గంభీర్‌ పేర్కొన్నాడు

Recommended