India vs Sri Lanka 1st Test Day 1 Highlights, Dhawan, Pujara Put India In Command | Oneindia Telugu
  • 7 years ago
India on 399/3 at stumps on Day 1 of 1st Test against Sri Lanka Dhawan: 190, Pujara: 144, Pradeep: 3/64

గాలే వేదికగా శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టులో మొదటి రోజు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా దూకుడుగా ఆడింది. శిఖర్ ధావన్, పుజారాలు సత్తా చాటడంతో స్కోరు పరుగులు పెట్టింది. వీరిద్దరూ కలిసి 253 పరుగుల అత్యంత విలువైన పార్టనర్ షిప్ నెలకొల్పారు.
Recommended