Karnataka Elections 2023.. ఓటు వేసిన సినీ, రాజకీయ ప్రముఖులు..| Telugu OneIndia

  • last year
Karnataka Assembly elections 2023: here is the list, who cast their vote including CM Bommai

కర్ణాటక రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. తొలి గంటలోనే పలువురు ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. శాండల్‌వుడ్ హీరోలు రమేష్ అరవింద్, గోల్డెన్ స్టార్ గణేష్, జగ్గేష్, అమూల్య.. ఓటు వేశారు. క్యూలో నిల్చుని వారు ఓటు వేశారు. బెంగళూరులో వేర్వేరు నియోజకవర్గాల పరిధిలోని పోలింగ్ కేంద్రాల్లో వారు ఓటు వేశారు.

#KarnatakaElections
#KarnatakaAssemblyElections2023
#BJP
#Congress
#KarnatakaStateAssemblyElections2023
#JDS
#DKShivakumar
#NirmalaSitgaraman

Recommended